Home » Ivermectin
కొవిడ్ చికిత్సలో ఉపయోగించే రెండు మెడిసిన్స్ ను తొలగిచింది ఐసీఎంఆర్. కోవిడ్ చికిత్సకు వాడే మెడిసిన్స్ లిస్టు నుంచి ఐవర్ మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ లను తొలగించింది.
కరోనా చికిత్సలో ఐవర్‌మెక్టిన్ ఔషధం వాడితే అనర్దాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వలన వికారం, మతిమరుపుతోపాటు ప్రాణాలు పోయే అవకాశం ఉందని తెలిపారు.
కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్ అని నిపుణులు తేల్చారు. ప్రజలందరికి టీకాలు ఇస్తేనే మహమ్మారిని అంతం చేయగలం అని చెప్పారు.
కరోనా చికిత్సలో ఐవర్ మెక్టిన్ వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) హెచ్చరించింది. ఓ కొత్త జబ్బుపై ఉన్న మందులను వినియోగించాల్సి వచ్చినప్పుడు ఔషధ భద్రత, సమర్థత చాలా ముఖ్యమంది. కరోనాకు ఐవర్ మెక్టిన్ ను వాడొద్దని సూచిస్తోంది. క్లినిక
ఇవర్‌మెక్టిన్ అనే ఔషధాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే.. చాలావరకు కరోనా దరి చేరకుండా చూసుకోవచ్చా? అంటే, అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. కరోనా మహమ్మారికి ముగింపు పలకడానికి ఇది దోహదపడుతుందని చెబుతున్నారు. ఇవర్‌మెక్టిన్ అనేది నోటి ద్వారా త
Cheap hair lice drug may cut risk of COVID-19 death : తలలో పేలను చంపేందుకు వాడే మందు.. కరోనా మరణాలను తగ్గించగలదు.. ఓ కొత్త అధ్యయనం తేల్చేసింది. కరోనా సోకి ఆస్పత్రి పాలైన బాధితుల ప్రాణాలను రక్షించడంలో పేల మందు (ivermectin) అద్భుతంగా పనిచేస్తుందని అధ్యయనంలో రుజువైంది. దాదాపు 80 శాతం కరో�
కరోనా వైరస్ నుంచి కాపాడే మెడిసిన్ ఎప్పుడు వస్తుందా? అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఇప్పటికే చాలా దేశాల్లో పరిశోధనలు చివరి దశకు వచ్చేశాయి. అయితే వాక్సిన్ విపణిలోకి రావాలంటే ఇంకా చాలా సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఆస్ట్ర�