Home » IVF Centers
సంతానం కోసం ఐవీఎఫ్ సెంటర్లకు వచ్చే దంపతులను ఈ ఐవీఎఫ్ సెంటర్లు మోసం చేస్తున్నాయి. పేద కుటుంబాల నుంచి పిల్లలను కొని, కొన్ని ప్రాంతాల నుంచి శిశువులను అపహరించి ఆ ముఠా ఈ దందాను కొనసాగిస్తోంది.