Home » IVNR Teaser
IVNR: ‘చి.ల.సౌ’, ‘అల.. వైకుంఠపురములో..’ సినిమాలతో ఆకట్టుకున్న యువ నటుడు సుశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్’ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రానికి ఎస్. దర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త�