Home » Izhaan
భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన మనసుకు కష్టం కలిగించిన జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా మరిచిపోయేందుకు ప్రయత్నిస్తోంది.
తల్లిదండ్రుల విడాకులు, తండ్రి మూడవ పెళ్లి సానియా-షోయబ్‌ల కొడుకు ఇహాన్‌పై ప్రభావం చూపించింది. తను డిస్ట్రబ్ అవ్వడమే కాకుండా స్కూలు నుండి కూడా వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.
భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌లు విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి.