Home » jaafar jackson
వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ మైఖెల్ జాక్సన్ గురించి ప్రత్యేకమైన పరిచయం(Michael Teaser) అవసరం లేదు. తన పాటలు, డాన్స్ తో ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.
సంగీత ప్రపంచానికి రారాజు అనిపించుకున్న పాప్ కింగ్ 'మైఖేల్ జాక్సన్' బయోపిక్ తెరకెక్కబోతుంది అన్న వార్త వరల్డ్ వైడ్ గా ఉన్న మైఖేల్ అభిమానులు ఎంతగానో సంతోష పరుస్తుంది. ఇక మైఖేల్ జాక్సన్ పాత్రలో...