Jaan

    ఈ హీరోలకు విలన్లు కావాలి

    June 4, 2020 / 07:49 AM IST

    హీరోయిజం ఎలివేట్ అవ్వాలంటే విలన్ కావాలి.. అసలు హీరో.. హైలెట్ అవ్వాలంటే విలన్ ఉండాల్సిందే. మొన్న మొన్నటి వరకూ లోకల్ విలన్స్ ని, సౌత్ నుంచి తెచ్చుకున్న వాళ్లని, బాలీవుడ్ వాళ్లని కూడా విలన్స్ గా వాడేయడంతో ఇప్పుడు కొత్త విలన్స్ దొరకడం కష్టమైపోతోం

10TV Telugu News