Home » Jabardasth Anasuya
అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఏది షేర్ చేసినా పెద్ద వార్త అవుతుంది. లేటెస్ట్గా తలకిందులుగా ఆసనాలు వేస్తూ షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతోంది.
బుల్లితెరకు దూరంగా ఉంటూ సిల్వర్ స్క్రీన్‌పై వరుస సినిమాలతో దూసుకుపోతున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా సూపర్ ఫాస్ట్‌గా ఉంటుంది. తన పోస్టులతో రచ్చరచ్చ చేస్తుంది. తాజాగా తన హేటర్ల కోసం అంటూ ఆమె పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.