Home » Jabardasth Chanti
సంవత్సర కాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న చంటి ఇప్పుడు బయటకి వచ్చి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు.
గత సంవత్సరం చలాకి చంటికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ లో చేరాడు. ఆల్మోస్ట్ సంవత్సరం తర్వాత చంటి బయటకి వచ్చి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు.
చలాకి చంటి జబర్దస్త్ లో నటించడమే కాక, పలు టీవీ షోలకు యాంకరింగ్ కూడా చేశాడు. పలు షోలలో పాల్గొన్నాడు. సినిమాల్లో కూడా నటించాడు. గత సంవత్సరం బిగ్ బాస్ లో పాల్గొన్నాడు చంటి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కొన్ని షోలలో పాల్గొన్న చంటి ఇటీవల ఎక్కువగా కన