Home » Jabardasth Comedian aadi
జబర్దస్త్ కమెడీయన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ కార్యక్రమంలో తెలంగాణ భాషనీ, సంస్కృతిని, బతుకమ్మ, గౌరమ్మలను కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ సోమవారం ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి