Home » Jabardasth Kevvu Kartheek
జబర్దస్త్ కెవ్వు కార్తీక్ తాజాగా తన భార్య, ఫ్యామిలీతో కలిసి స్వర్ణగిరి, యాదగిరి ఆలయాలను సందర్శించాడు.
జబర్దస్త్ ఫేమ్, కమెడియన్ కెవ్వు కార్తీక్ తాజాగా తన భార్యతో కలిసి మలేషియా వెకేషన్ కు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఫొటోలు షేర్ చేసాడు.