Kevvu Kartheek : భార్య సీమంతం వేడుకలు.. ఫొటోలు షేర్ చేసిన జబర్దస్త్ కెవ్వు కార్తీక్..
జబర్దస్త్ కెవ్వు కార్తీక్ భార్య ఇటీవలే పండంటి పాపాయికి జన్మనిచ్చింది. పాపపుట్టిన తర్వాత తన భార్య సీమంతం వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు కెవ్వు కార్తీక్.











Kevvu Kartheek
