Home » Jabardasth
ఈ ఈవెంట్లో కెవ్వు కార్తీక్ భార్య మాట్లాడుతూ జబర్దస్త్ తో వాళ్ళ నాన్నకు ఉన్న అనుబంధం చెప్తూ, వాళ్ళ నాన్న గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.
తాజాగా జబర్దస్త్ 12 ఏళ్ళ సెలబ్రేషన్స్ నిర్వహించగా దానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసారు.
తాజాగా జబర్దస్త్ 12 ఏళ్ళ సెలబ్రేషన్స్ ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో అనసూయ కామెంట్స్ వైరల్ గా మారాయి.
తాజాగా జబర్దస్త్ 12 ఏళ్ళ స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు.
జబర్దస్త్ లోకి ఎంతమంది వచ్చి వెళ్లినా జడ్జిలలో నాగబాబు స్పెషల్, యాంకర్స్ లో అనసూయ స్పెషల్.
తాజాగా మరికొన్ని మార్పులు చేసి సరికొత్తగా జబర్దస్త్ అంటూ ప్రోమో రిలీజ్ చేసారు.
చాన్నాళ్ల తర్వాత తన్మయి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన లైఫ్ కష్టాలు చెప్పుకొచ్చింది.
తన తండ్రి మరణించినప్పుడు తనకు ఎవరూ సపోర్ట్ చేయలేదని ఒక్కరే సపోర్ట్ చేసారని తెలిపింది తన్మయి.
తన లవ్ ఫెయిల్యూర్ గురించి కూడా చెప్పుకొచ్చింది తన్మయి.
తనకు యాక్సిడెంట్ అయినప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదని చెప్పింది జబర్దస్త్ తన్మయి.