Home » Jabardasth Varsha Photos
జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న నటి వర్ష తాజాగా నేడు తన పుట్టిన రోజును క్రిస్మస్ తో కలిపి సెలబ్రేట్ చేసుకొని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న వర్ష రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో అలరిస్తుంది,. తాజాగా ఇలా వైట్ శారీలో సముద్రపు ఒడ్డున తన అందాలు ఆరబోస్తుంది.
జబర్దస్త్ తో బాగా పాపులారిటీ తెచ్చుకుంది వర్ష. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసే వర్ష తాజాగా ఇలా బ్లాక్ టాప్, బ్లూ జీన్స్ టైట్ ఫిట్ లో హాట్ ఫోజులతో ఫోటోలు పోస్ట్ చేసింది.
బుల్లితెర భామ వర్ష సోషల్ మీడియాలో కుర్రాళ్ల మనసు దోచుకునేలా ఫోటోషూట్స్ చేస్తూ సందడి చేస్తుంటుంది. తాజాగా పింక్ కలర్ శారీలో గులాబీలా కనిపిస్తూ నెటిజెన్స్ ని ఫిదా చేస్తుంది.
జబర్దస్త్ షో ఫేమ్ వర్ష రెగ్యులర్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ భామ చీరలో నడుము వయ్యారం నెటిజెన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది.
జబర్దస్త్ షోతో ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్న వర్ష.. సోషల్ మీడియాలో అదిరే ఫోటోషూట్స్ తో యూత్ ని ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ భామ ముద్దబంతి పువ్వులా కనిపిస్తూ పడుచు పరువాలు ఒలికిస్తుంది.
జబర్దస్త్ తో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న వర్ష.. వరుస ఫోటో షూట్లతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంటుంది. తాజాగా ఎర్ర మడ్డరపు చీరలో వర్ష సోయగం అదరహో అనిపించేలా ఉంది.
జబర్దస్త్ తో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న వర్ష అటు సీరియల్స్, ఇటు జబర్దస్త్ తో ఫుల్ బిజీగా ఉంది. మధ్యలో ఇలా ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియాలో అలరిస్తుంది. తాజాగా ఇలా ధగధగ మెరిసిపోయే మెడ నిండుగా ఉన్న హారాన్ని వేసుకొని ఫొటోలకి వయ్యారంగా ఫోజులిచ్చింది.