Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష జబర్దస్త్ అందాలు.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
జబర్దస్త్ కామెడీ షో వల్ల ఫుల్ ఫేమ్ అయ్యింది వర్ష(Jabardasth Varsha). ఆ షోనే తన ఇంటిపేరుగా మార్చుకొని జబర్దస్త్ వర్ష అయ్యింది. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే అందాల రచ్చ మాములుగా ఉండదు. తాజాగా ట్రెడిషనల్ వియర్ లో గ్లామర్ టచ్ ఇస్తూ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.















