Home » JAC Bopparaju
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాకు సంపూర్ణ విశ్వాసం ఉందని...తెలంగాణ కంటే మెరుగ్గా పీఆర్సీ ఉంటుందని ఆశిస్తున్నామని ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ అన్నారు.
ఏపీ ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పీఆర్సీ నివేదిక కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయంలో ఆందోళన విరమించారు.