Home » JAC Leader
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ప్రభుత్వం కంటే బ్రిటీష్ ప్రభుత్వమే నయమని అన్నారు జేఏసీ నేత మేడా విజయ్ శేఖర్ రెడ్డి.
ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామమ రెడ్డి. ఎట్టి పరిస్థితిల్లోనూ సమ్మెను కొనసాగిస్తామని, ఇంకా ఉధృతం చేస్తామని తేల్చిచెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా చర్యలు తీసుకోవ