Home » Jacinda Ardern
Former Prime Minister Jacinda Ardern: న్యూజిలాండ్ మాజీ ప్రధానమంత్రి జసిందా ఆర్డెర్న్‌కు రెండవ అత్యున్నత గౌరవ పురస్కారమైన ‘డేమ్ గ్రాండ్ కంపానియన్’ లభించింది.(Receives Top Honour) న్యూజిలాండ్ లో కొవిడ్ మహమ్మారి ప్రబలకుండా జసిందా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు �
44 ఏళ్ల క్రిస్ గతంలో కోవిడ్ నియంత్రణ విభాగాన్ని పర్యవేక్షించడంతోపాటు, పోలీస్ మినిస్టర్‌గా కూడా పని చేశారు. న్యూజిలాండ్ ప్రధానిగా కొనసాగిన జాసిండా అర్డెర్న్ ఇటీవలే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె పదవీ కాలం ఈ ఏడాది అక్టోబర్�
ప్రధాన మంత్రి జసిందా ఆర్డెర్న్ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. ఓటింగ్ వయస్సు తగ్గింపునకు తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే, ఎన్నికల చట్టంలో మార్పులకు పార్లమెంట్లో 75% మద్దతు అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం శాసనసభ ముసాయిదాను ర�
కరోనా వ్యాక్సిన్ పై కెనడాలో ట్రక్ డ్రైవర్ల ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడిన తరహాలోనే వారిని స్ఫూర్తిగా తీసుకుని న్యూజీలాండ్ లోనూ ట్రక్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు.
ప్రపంచమంతా కరోనావైరస్ మహమ్మారి వ్యాపించి ఉంది. కరోనా కట్టడి కోసం ప్రపంచ దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి.
డిసెంబర్ 1 నాటికి కరోనా టీకా తీసుకోవాలని.. లేదంటే ఉద్యోగం వదిలి వెళ్లిపోవాలని సూచించారు విద్యాశాఖామంత్రి క్రిస్ హిస్కిన్స్.
న్యూజిలాండ్ లో ఒక్క కరోనా కేసు నమోదైంది. దేశంలో లాక్ డౌన్ విధించారు. డెల్టా వేరియంట్ గా అనుమానిస్తున్నట్లు ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు.
భారత్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గురువారం దేశ వ్యాప్తంగా 1 లక్ష 26 వేల కేసులు నమోదయ్యాయి. కేసుల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి ప్రయాణాలను నిలివేసింది.
న్యూజిలాండ్ ప్రధానమంత్రి Jacinda Ardern కేంద్రీయ లెఫ్ట్ లేబర్ పార్టీ చారిత్రక విజయాన్ని సాధించింది. న్యూజిలాండ్ సార్వత్రిక ఎన్నికల్లో జాసిండా ఘన విజయం సాధించారు. కరోనాను విజయవంతంగా అరికట్టడంలో ఆమె చేసిన కృషి, సమర్ధవంతమైన పాలనకుగానూ న్యూజిలాండ్ ప�
కరోనా వైరస్ కట్టడిలో మహిళా నేతలే ముందంజలో ఉన్నారు. వారు పాలిస్తున్న దేశాల్లో వైరస్ కేసులు తక్కువ సంఖ్యలో నమోదు కావడం, మరణాల సంఖ్య తక్కువగా ఉండడం ఇందుకు ఉదాహరణ. వీరు అధినేతలుగా ఉన్న దేశాలు కరోనా పోరాటంలో ఎక్కువ విజయం సాధిస్తున్నాయి. జర్మనీ, త�