Home » Jacqueline Fernandez Photos
అందాల భామలు జాన్వీ, జాక్వెలిన్, చాందిని ట్రెండీ లుక్స్ లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.
బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫర్నాండెజ్.. రీసెంట్ గా చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. నడుము అందాలతో కుర్రాళ్ళకి నిషా ఎక్కిస్తుంది.
బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫర్నాండెజ్.. తన ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాని షాక్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ పింక్ సూట్ లో స్టైలిష్ లుక్స్ లో కనిపిస్తూ అదరగొడుతుంది.
కలకత్తాలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న జాక్వెల్ ఫెర్నాండేజ్ స్టేజిపై తన డ్యాన్స్ తో అదరగొట్టేసింది. మధ్యలో సల్మాన్ తో కలిసి స్టెప్పులు వేసింది.
బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఇటీవల పెప్సీ యాడ్ చేయగా దానికోసం ఇలా స్టైలిష్ ఫోజులిచ్చింది.
Jacqueline Fernandez:
Jacqueline Fernandez: