Celebrity Look : స్టైలిష్ లుక్స్‌లో అదరగొడుతున్న అందాల భామలు..
అందాల భామలు జాన్వీ, జాక్వెలిన్, చాందిని ట్రెండీ లుక్స్ లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.

Janhvi Kapoor Jacqueline Fernandez Shraddha Das Latest Photos
Celebrity Look : అందాల సుందరి జాన్వీకపూర్ (Janhvi Kapoor) ఫ్యాషన్ షోలో రాంప్ వాక్ చేసి అదరగొట్టింది. క్లాస్ డ్రెస్ హాట్ గా కనిపిస్తూ ఆకట్టుకుంది. ఇక లంక భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) ట్రెండీ లుక్స్ లో అదరహో అనిపిస్తుంది. మన తెలుగు అమ్మాయి చాందిని చౌదరి (Chandini Chowdary) బార్బీ లుక్ లో క్యూట్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. అలాగే శ్రద్ధాదాస్, సోనాల్, మీనాక్షి లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram