Home » JADE MINE
కరోనాతో ప్రపంచం అల్లాడుతుంటే…ఘోరమైన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. కరోనా రాకాసి కారణంగా ఎంతో మంది చనిపోతున్న సంగతి తెలిసిందే. కానీ…మయన్మార్ లో ఊహించని ప్రమాదం ఎదురైంది. కొండచరియలు విరిగిప�
మయన్మార్ లో ఘోర ప్రమాదం జరిగింది. కాచిన్ రాష్ట్రంలో సోమవారం అర్ధరాత్రి కొండచరియలు విరిగిపడి 50 మందికిపైగా మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో వచ్చిన బురదలో 54 మంది కొట్టుకుపోయారని, మంగళవారం రెస్క్యూ వర్కర్స్