Home » Jadeja casteist tweet
రవీంద్ర జడేజా.. మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకు మద్దతుగా చేసిన ట్వీట్‌కు నెటిజన్లు ఏకిపారేశారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2021లో రైనా కామెంటేటరీలో 'నేను బ్రాహ్మిణ్‌నే' అంటూ కామెంట్ చేయడం వివాదాస్పదమైంది.