Home » Jagan Delhi Dharna
బీజేపీ సహా పార్టీలన్నింటిని పిలిచి ఏపీలో పరిస్థితులను చూడమని చెప్పామని, ఇండియా కూటమి పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలు వచ్చాయని తెలిపారు.
ఢిల్లీ ఎపిసోడ్ పరిశీలిస్తే... రెండు జాతీయ పార్టీల జంక్షన్లో జగన్ చిక్కుకున్నట్లే కనిపిస్తోంది. పద్మవ్యూహం లాంటి ఈ పరిస్థితుల నుంచి ఆయన ఎలా బయటకు వస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.
జగన్ తలకిందులుగా తపస్సు చేసినా.. ప్రజలు కాదు కదా ఆయన కుటుంబసభ్యులు కూడా వినరు.
కక్షపూరితంగా వెళ్లాలంటే మా నాయకుడు కనుసైగ చేస్తే చాలు. వైసీపీ నేతల చేతిలో ఇబ్బంది పడిన మా కార్యకర్తలే వారికి బుద్ధి చెబుతారు.