Home » Jagan Dharna
Home Minister Anitha : జగన్ అసెంబ్లీలో అడుగుపెట్టలేకనే ధర్నాలు
వైసీపీ ప్రభుత్వంలో ఉండగా టీడీపీ వాళ్ళని కొట్టండి, చంపండి అనలేదు. హత్యాచారాలు జరిగినా, హత్యలు జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదు.
45 రోజుల కూటమి పాలనలో 36 రాజకీయ హత్యలు, 300 హత్యాయత్నాలు జరిగాయి.