Home » Jagan London Tour
గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తాడేపల్లికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్.
చంద్రబాబు జైలుకెళ్లడం, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో లండన్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన ముగించుకొని సోమవారం అర్థరాత్రి సమయంలో ఏపీకి రానున్నారు.
విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు ఆమోదం తెలుపగా, కేంద్రం నుంచి కూడా అనుమతులు వచ్చాయి. జగన్ లండన్ పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకున్న వెంటనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతతాయని భావిస్తున్నారు.