Home » jagan mohan reddy sister party
తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్న విషయం విదితమే.. జులై 8 న పార్టీ ప్రకటన ఉండనుంది. ఇక ఈ నేపథ్యంలోనే పార్టీ జెండాను సిద్ధం చేశారు. రాజశేఖర్ రెడ్డి చిత్రం, పాలపిట్ట రంగుతో ఈ జెండా ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి