Home » Jagan promises
ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏయే పనులు చేస్తామో చిట్టా విప్పారు వైసీపీ అధ్యక్షుడు జగన్. ఏపీలో ఏప్రిల్ 11వ తేదీన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మార్చి 30వ తేదీ శనివా�