Home » jagan unveil pylon
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. 341 రోజులు జగన్ పాదయాత్ర సాగింది. 13 జిల్లాల్లో 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాదయాత్ర ముగిసిన తర్వాత ఇచ్ఛాపురం దగ్గర జగన్ పైలాన్ ఆవిష్కరించారు. 88 అడ�