Home » Jagan
పొత్తు లేదన్న పవన్ కల్యాణ్ : 175 సీట్లకు పోటీ
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరి కొద్దిరోజుల్లో ముగియనుంది. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయల మొదలైన ఆయన పాదయాత్ర 2019 జనవరి 9 న ముగుస్తుంది. ప్రస్తుతం ఆయన 335వరోజు శ్రీకాకుళంజిల్లా పలా�