Jagana

    టీడీపీకి మరో షాక్ : వైసీపీలో చేరనున్న కారెం శివాజీ

    November 29, 2019 / 04:59 AM IST

    ఏపీ ఎస్సీ.. ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ కారెం శివాజీ వైసీపీలో చేరనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. కాగా..కారేం శివాజీతోపాటు ఆయన సన్నిహితులు కూడా వైసీపీలో చేరనున్నారు.  చంద్రబాబు సీఎంగా ఉన్న హాయంలో కారెం శివ

10TV Telugu News