Home » Jagananna Illu
2024కి వైసీపీ ప్రభుత్వం కూలిపోవాలి. జనసేన ప్రభుత్వం రావాలి. జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వండి. మార్పు అంటే ఏమితో చూపిస్తా.
జగనన్న కాలనీల పేరుతో ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తున్న జనసేన.. జగనన్న ఇళ్లపై సోషల్ ఆడిట్ చేస్తామంటోంది. దీనికోసం ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేయాలని నిర్ణయించింది.