Home » Jagananna YSR Badugu Vikasam
Jagananna YSR Badugu Vikasam: ఏపీ సీఎం జగన్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అనేక వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన సీఎం జగన్.. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీల కోసం కొత్త కార్యక్రమం ప్రారంభించారు. అదే జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం. సోమవారం(అ�