Home » Jagannath Temple Ratna Bhandar
పాముల బుసబుసలు, నాగబంధం ఉందన్న ప్రచారంతో రత్నభండార్ తెరిచే కమిటీలో ఆందోళన మొదలైంది. పురాతన వస్తువులను బయటికి తీసే నిపుణుల టీమ్‌ను సిద్ధం చేశారు.
పూరీ రత్న భండార్‌లో 11.78 మీటర్ల ఎత్తులో 8.79 మీటర్ల పొడవు.. 6.74 మీటర్ల వెడల్పుతో మూడు గదులున్నాయి. ఒక గదిని అంతర్గత ఖజానాగా పిలుస్తారు.
యావత్ దేశం శ్రీక్షేత్ర రత్న భండార్‌లో ఏముందోనని ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.
ఎక్కడో తెలియని భయం.. బయటికి చెప్పుకోలేని బెరుకు, గాభరా అధికారులు, కమిటీ సభ్యుల్లో కనిపిస్తోంది. మూడో గదిని తెరిస్తే మటాషే అని కొందరు పూజారులు హెచ్చరిస్తున్న దాంట్లో వాస్తవమెంత?
దాదాపు 46 ఏళ్ల తర్వాత ఈ నెల 14న పూరీ జగన్నాథుని ఆలయంలోని భాండాగారాన్ని తెరవనున్నారు. ఆభరణాల లెక్కింపుతో పాటు అవసరమైన రిపేర్లు చేయనున్నారు.
నవీన్ పట్నాయక్ పాలనలో దేవాలయాలకే రక్షణ లేదంటూ అటు ఆధ్యాత్మిక అంశాన్ని ఇటు రాజకీయపరమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిందించారు.