Home » Jagapati Babu
Jagapati Babu : రియల్ ఎస్టేట్ కంపెనీ మోసం చేసింది : జగపతిబాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు, జగపతిబాబు కాంబోలో వచ్చిన శ్రీమంతుడు సినిమా బాక్సాపీస్ వద్ద ఏ స్థాయిలో నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు మరోసారి మహేష్, జగపతి బాబు కలిసి తెరపై సందడి చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అనిల్-మహేశ�