-
Home » Jagat Desai
Jagat Desai
ఫ్యామిలీతో అమలాపాల్ ఓనమ్ సెలబ్రేషన్స్.. మొదటిసారి కొడుకు ఫేస్ రివీల్.. ఫొటోలు వైరల్..
అమలాపాల్ తన భర్త ఫ్యామిలీతో ఓనమ్ పండగను సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా తన కొడుకు ఫేస్ ని మొదటిసారి రివీల్ చేసింది.
కొడుకుతో అమలాపాల్ జంట.. ఫొటోలు వైరల్..
తాజాగా అమలాపాల్ తన భర్త జగత్ దేశాయ్, కొడుకు ఇలైతో కలిసి వారి ఫస్ట్ మీట్ యానివర్సరీ జరుపుకోగా ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు.
భర్త, కొడుకుతో ఫస్ట్ మీట్ యానివర్సరీ చేసుకున్న అమలాపాల్.. ఫోటోలు వైరల్..
తాజాగా వీరి ఫస్ట్ మీట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నారు అమలాపాల్, జగత్ దేశాయ్.
ఘనంగా అమలాపాల్ సీమంతం వేడుక.. వైరల్ అవుతున్న ఫొటోలు..
తాజాగా అమలాపాల్ తన సీమంతం వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
మొన్ననే పెళ్లి.. అప్పుడే ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్‌తో అమలా పాల్..
నటి అమలా పాల్ తన లవ్ ప్రపోజల్, పెళ్లి న్యూస్ ని ఎంత ఫాస్ట్ గా తెలియజేశారో.. ఇప్పుడు ప్రెగ్నెన్సీని కూడా అంతే ఫాస్ట్ తెలియజేశారు.
బాయ్‌ఫ్రెండ్‌తో అమలాపాల్ రొమాంటిక్ ఫొటోషూట్
అమలాపాల్ ఇటీవలే జగత్ దేశాయ్ అనే వ్యక్తి ప్రేమకి ఓకే చెప్పింది. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన రొమాంటిక్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రెండో పెళ్ళికి అమలాపాల్ రెడీ.. బర్త్‌డే రోజు ప్రపోజ్ చేసిన బాయ్‌ఫ్రెండ్
నటి అమలా పాల్ రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. తన 32 వ పుట్టినరోజు నాడు ఆమె బాయ్ ఫ్రెండ్ ప్రపోజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరా బాయ్ ఫ్రెండ్?