Home » JAGDEEP DHANKAR
చిదంబరం చాలా విశిష్టమైన సీనియర్ న్యాయవాదని మనకు తెలుసునని, ఒక సీనియర్ అడ్వకేట్‌గా కనీసం అధికారుల ముందు మా కోపాన్ని ప్రదర్శించే హక్కు లేదని ధన్‌ఖడ్ అన్నారు
రాజ్యసభ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. దేశంలో పార్లమెంటే సుప్రీం అని ఆయన అన్నారు. పార్లమెంట్ కాదు రాజ్యాంగం ఈ దేశానికి సుప్రీం అని గుర్తు పెట్టుకోవాలి. రాజ్యాంగంలో సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ, దాన్ని ప�
గహ్లోత్ మాట్లాడుతూ... పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా మూడేళ్లు కొనసాగిన జగ్దీప్ ధన్కర్ కు ఆ సమయంలో సీఎం మమతా బెనర్జీకి మధ్య జరిగిన విభేదాలను గుర్తుచేశారు. వారిద్దరి మధ్య చోటుచేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా అప్పట్లో చర్చనీయాంశంగా మారేవని
ఆసక్తి రేకెత్తించిన ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. శనివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఎన్నిక సాగింది. సాయంత్రం ఆరు గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. రాత్రిలోపే ఫలితాలు వెల్లడవుతాయి.
ప్రెసిడెంట్ ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చిన టీఆర్ఎస్.. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎటువైపు ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది. విపక్షాల్లో ఇప్పటికే లుకలుకలు మొదలు కావడంతో కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రా�
రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో ధన్కర్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన జగదీప్ ధన్‌ఖడ్‌కు మద్దతు కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు మ�
దసరా సందర్భంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ శుక్రవారం(అక్టోబర్-11,2019) ఏర్పాటు చేసిన దుర్గాపూజ కార్నివాల్ లో తనకు అవమానం జరిగిందని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ కర్ తెలిపారు. సీఎం మమతా బెనర్జీ కూర్చున్న ప్రధాన వేదికపై తనను కూర్చోనివ్వలేదని,అ