Home » Jaggaiahpet
గత నెల 24న హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ మీదు రాజమహేంద్రవరం వెళ్తుండగా ప్రవీణ్ మృతి చెందారు.
మూడు నెలలుగా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని కొద్ది రోజుల్లో ఆఫీసుకు వెళ్లాల్సి ఉండగా ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు మంగళగిరి మండలం నవులూరుకి చెందిన శ్వేత (22)గా గుర్తించారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు చెరువు వద్ద ఈ ఘటన జర�
విజయవాడ-హైదరాబాద్ -65వ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ఘటనలో ఒక చిన్నారి సహా నలుగురు మృతి చెందారు.
హార్ట్ఎటాక్తో చనిపోయిన భార్య శవంతో బీమా సొమ్ము కొట్టేయాలనుకున్నాడు ఓ మాజీ కౌన్సిలర్ హైదరాబాద్ నుంచి శవాన్ని తీసుకువచ్చే లోపల ఇందుకోసం గొప్ప కధ అల్లాడు. ప్రయాణంలో ఉండగా లారీ వచ్చి ఢీకొట్టటంతో భార్యచినిపోయిందని డ్రామా ఆడాడు.
పెళ్లిరోజున ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది కాబట్టి, ఈ ప్రాజెక్టు తనకు ఎప్పటికీ గుర్తు ఉండిపోతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ఆయన వీడియో లింక్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ…�