Home » Jaggareddy quit Congress
పోతో పోనీ..దరిద్రం పోతుందని కామెంట్స్ చేసినట్లు జగ్గారెడ్డికి సమాచారం అందింది. పార్టీ నాయకులతో వేణుగోపాల్ అన్నట్లు జగ్గారెడ్డికి నాయకులు తెలిపారు. హరికర వేణుగోపాల్ వ్యాఖ్యలపై ఆయన..
కాంగ్రెస్ నుంచి తనను బయటకు పంపేందుకు కొందరు నేతలు కుట్ర చేస్తున్నారంటూ ఇటీవల అనుచరులతో వ్యాఖ్యానించారు. గుర్తింపు లేనిచోట పని చేయడం అవసరమా అంటూ అనుచరులతో మంతనాలు జరిపినట్లు...