Home » jaggrey
బెల్లం శరీరంలోని అనేక రకాల ఎంజైమ్లను ఎసిటిక్ ఆమ్లంగా మార్చి, తద్వారా జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది. చక్కెరకు బెల్లం ప్రత్యామ్నాయం. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది.
ఇందులో ఉండే ఫాస్పరస్, కాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా మారటానికి దోహదపడుతుంది.