-
Home » Jagtial RTC Conductor Return Gold
Jagtial RTC Conductor Return Gold
ఆర్టీసీ బస్సులో బంగారు ఆభరణాల బ్యాగ్ మరిచిపోయిన ప్రయాణికురాలు.. తిరిగి అప్పగించిన మహిళా కండక్టర్
October 21, 2023 / 08:48 PM IST
కండక్టర్ వాణి నిజాయితీని డిపో మేనేజర్ అభినందించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం, ప్రయాణికుల పట్ల ఇది తమ నిబద్ధత అని పేర్కొన్నారు.