Home » Jahangir Bhat
Missing SPO : ఉగ్రవాది మనస్సు మార్చారు ఇండియన్ ఆర్మీ జవాన్లు. ఉగ్రవాదం మంచిది కాదు..లొంగిపోవాలని, ఎవరూ ఏమీ చేయరని ఆర్మీ భరోసా ఇచ్చింది. అతని చేతిలో ఏకే 47 ఉన్నా..జవాన్లు, తండ్రి చెబుతున్న మాటలు నమ్మకం కలిగించాయి. వెంటనే ఏకే 47 రైఫిల్ ను పక్కన పడేసి లొంగిపో