Jai Shannkar

    చంద్రబాబుకు కేంద్రమంత్రి లేఖ

    February 16, 2020 / 01:20 AM IST

    తెలుగుదేశం నాయకులు, ఏపీ ప్రతిపక్ష నేతకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ లేఖ రాశారు. కరోనా వైరస్ చైనాలో విపరీతంగా ఉండగా.. అక్కడి వూహన్ సిటీలో చిక్కుకున్న ఇంజనీర్లను ఇక్కడకు తీసుకుని రావాలంటూ జనవరి 30వ తేదీన లేఖ రాశారు. ఆ లేఖకు స్పందనగా..  చంద్రబ

10TV Telugu News