Home » Jai Shri Ram Song
ఆదిపురుష్ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ తెచ్చిపెట్టిన జైశ్రీరామ్ తోనే ఆ పని స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ పాట ప్రోమో వచ్చి అందర్నీ మెప్పించింది. తాజాగా నేడు ఈ జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ మూవీ నుండి లిరికల్ మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.