Home » jai shri ram
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. జై శ్రీరాం అనలేదని ముస్లిం బాలుడిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. నిందితుడిపై పంధానా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఇద్దరు వ్యక్తులు కలిసి జై శ్రీరామ్ అనాలంటూ ఓ ముస్లిం వ్యక్తిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జైన్ లో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది.
వెస్ట్ బెంగాల్ లో రెండో దశ ఎన్నికల పోలింగ్ నేటితో ముగినయనుండటంతో పార్టీల ప్రచారం హోరాహోరీ దశకు చేరుకుంది.
అయోధ్యలో రామాలయ భూమి పూజతో ప్రజలు పులకంచిపోయారు. భారతదేశంతో పాటు..ఇతర దేశాల్లో ఉన్న ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించి తన్మయత్వం చెందారు. ప్రఖ్యాత NEW YORK TIMES SQUARE పై శ్రీరామ చంద్రుని చిత్రం..అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామాలయ నమూనా 3 డీ చిత్రాలు ప్ర�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో దారుణం జరిగింది. కొందరు వ్యక్తులు ఓ నేపాలీని పట్టుకున్నారు. అతడికి గుండు కొట్టించారు. ఆ తర్వాత జైశ్రీరామ్ అనాలని అతడిని బలవంతం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాముడు నేప�
సీఐ హత్య చేసిన కేసులో బెయిలుపై వచ్చిన నిందితులకి స్థానికులు పూలమాలలతో ఘన స్వాగతం పలికిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో జరిగింది. గతేడాది డిసెంబరులో బులంద్‌షహర్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వీటిని అదుపు చేసేందుకు వచ్చిన ఎస్సై
వెస్ట్ బెంగాల్ లో తాను జైశ్రీరామ్ నినాదాలు చేస్తున్నానని, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సీఎం మమతా బెనర్జీకి సవాల్ విసిరారు బీజేపీ చీఫ్ అమిత్ షా.