Home » Jailer Collections
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) భాక్సాఫీస్ను షేక్ చేస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘జైలర్’(Jailer).
జైలర్ సినిమా ఆరు రోజుల్లోఈ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 410 కోట్లకు పైగా వసూలు చేసింది.
జైలర్ సినిమా భారీ విజయం సాధించింది. రజినీకాంత్ తో పాటు శివరాజ్ కుమార్, మోహన్ లాల్ గెస్ట్ అప్పీరెన్స్ అదిరిపోయాయి. ఇక అనిరుద్ BGM జైలర్ సినిమాకు బాగా ప్లస్ అయింది. తమిళనాడులోనే కాక అన్నిచోట్లా జైలర్ సినిమా భారీ విజయం సాధించింది.