Home » Jailer Movie
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయ
రజనీకాంత్.. ఆ స్టైల్, ఎనర్జీని చూడడానికి ఆడియన్స్ ఎప్పుడూ ఎదురుచూస్తునే ఉంటారు. సెవెన్టీస్ లో ఉన్నా ఆ స్పీడ్, యాక్షన్, అగ్రెషన్ చూడడానికే ఇష్టపడతారు ఫ్యాన్స్. ఇటీవల రకరకాల సబ్జెక్ట్స్ తో ప్రయోగాలు చేసి దెబ్బతిన్న రజనీ ఇప్పుడు యూటర్న్ తీసుకు�