Jairam

    జయరామ్ కేసు : ఐదుగురు పోలీసుల విచారణ

    February 20, 2019 / 05:50 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులు ఈరోజు పలు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. సస్పెన్స్ థిల్లర్ గా కొనసాగుతున్న ఈ కేసుతో సంబంధముందన్న ఐదుగురు పోలీస్ అధికారులను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈరోజు (ఫిబ్రవరి 20) విచా

10TV Telugu News