-
Home » Jajula Surnder
Jajula Surnder
మరో నలుగురు అవసరం : త్వరలోనే TRSలో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం!
March 28, 2019 / 02:14 AM IST
పార్లమెంట్ ఎన్నికలలోపే కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకొనేందుకు TRS పావులు కదుపుతోంది. దీనివల్ల లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ని దెబ్బతీయవచ్చని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. విపక్ష హోదాను కోల్పోయేలా చేయాలని గులాబీ నేతలు కంకణం కట్�