Home » Jalagam Venkat Rao
బీజేపీ కార్యాలయంకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు.. ఆ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారితో భేటీ అయ్యారు.
BJP: బీజేపీలో చేరడాన్ని గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తానని అన్నారు.
BJP: బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్, తెలంగాణ ఇన్చార్జ్ తరుణ్ చుగ్, ఎమ్మెల్యే మహేశ్ గౌడ్ సమక్షంలో బీజేపీలో ఈ చేరికలు జరిగాయి.
అభ్యర్థులను ప్రకటించిన 72 గంటలలోపు నేర చరిత్ర కలిగిన అభ్యర్థుల వివరాలను ఈసీకి వెల్లడించాలని నిబంధన ఉందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రకటించిన అభ్యర్థుల జాబితాను జతచేశారు.
కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉండడంతో ఆచితూచి వ్యవహరించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దీనిపై గులాబీబాస్ వైఖరి ఏంటో తేలితేనే ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
జలగం వెంకట్రావుతో కాంగ్రెస్, బీజేపీ నేతలు సైతం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
పొంగులేటి కూడా కొత్తగూడెం గ్రౌండ్లోకి దిగితే.. ఎలాంటి పొలిటికల్ సీన్ కనిపించబోతుందన్నది.. ఆసక్తిగా మారింది. ఇంత హీటు రేపుతున్న కొత్తగూడెంలో.. అక్కడి ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది?