-
Home » Jalalabad Car Bomb
Jalalabad Car Bomb
Afghan Car Bomb Blast ఆఫ్ఘనిస్తాన్‌లో కారు బాంబు దాడి.. ఇద్దరు మృతి, 10 మందికి గాయాలు
June 2, 2021 / 11:06 PM IST
ఆఫ్ఘనిస్తాన్లోని జలాలాబాద్‌లో కారు బాంబు దాడి జరిగింది. ఈ బాంబుదాడిలో ఇద్దరు పౌరులు మృతిచెందగా, ఒక భద్రతా సిబ్బంది సహా 10మందికి గాయాలయ్యాయి.