Home » Jalasakthi
కృష్ణానదీ నీటి యాజమాన్య బోర్డు సమావేశం 2020, జూన్ 04వ తేదీ గురువారం హాట్ హాట్ గా సాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, కౌంటర్లతో రసవత్తరంగా నడిచింది. రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు త